పోలవరం: కోడి పందాల బరులు ధ్వంసం

55చూసినవారు
పోలవరం: కోడి పందాల బరులు ధ్వంసం
పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో గురువారం కోడి పందేల కోసం సిద్ధం చేసిన బరులను తహశీల్దారు సాయిరాజు, ఎస్ఐ పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో ద్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, జూదాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, కోడిపందాలకు భూములిచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్