రేపు పవర్ కట్

84చూసినవారు
రేపు పవర్ కట్
దర్భాగూడెం సెక్షన్ పరిధిలో గల జీలుగుమిల్లి సబ్ స్టేషన్ లో మరమత్తులు నిమిత్తం సబ్ స్టేషన్ పరిధిలోని కొన్ని గ్రామాలలో శనివారం ఉదయం 8. 00 గంటల నుండి మధ్యాహ్నం 1. 00 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగునని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. రాధకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్