నారాయణ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

565చూసినవారు
నారాయణ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక రామారావు పేటలో ఉన్న నారాయణ స్కూల్ లో బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి జ్యోతి పాల్గొన్నారు. అనంతరం ఆమె పిల్లలని ఉద్దేశించి మాట్లాడుతూ "నేటి బాలలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి నైతిక విలువలను తెలుసుకోవాలి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్