ఈ నెల 14న ఢిల్లీకి సీఎం రేవంత్‌

72చూసినవారు
ఈ నెల 14న ఢిల్లీకి సీఎం రేవంత్‌
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. 15, 16వ తేదీల్లో రెండు రోజులపాటు సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 15న ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం ఈనెల 17న రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి సింగపూర్‌ వెళ్లనున్నారు. ఈనెల 17, 18వ తేదీల్లో రెండు రోజులపాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. 19న సింగపూర్‌ నుంచి దావోస్‌ పర్యటనకు వెళ్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్