మౌంజిపాడులో జగనన్న ఆరోగ్య సురక్ష

51చూసినవారు
మౌంజిపాడులో జగనన్న ఆరోగ్య సురక్ష
పెంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో మంగళవారం రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. కార్యక్రమంలో స్థానిక పిహెచ్ సీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్