వేరుశనగలో కలుపు నివారణ

51చూసినవారు
వేరుశనగలో కలుపు నివారణ
కలుపు సమస్య తీవ్రంగా ఉన్న భూముల్లో వేరుశనగ విత్తిన 48 గంటల లోపు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటికి 1లీటరు పెండిమిథాలిన్ కలిపి నేలపై పిచికారి చేస్తే 25 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు. విత్తిన 25 రోజుల తర్వాత వెడల్పు ఆకులు గల కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫిర్ 10% లేదా ఇమాజీమాక్స్ 35% కలుపు మందును 40 గ్రా ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్