విశాఖపట్నం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియక్టర్ పేలిచనిపోయిన, నెల్లూరు ఎఫ్. ఎఫ్. ఎఫ్ పరిశ్రమలో చనిపోయిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ. కోటి ఇవ్వాలని, యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తణుకు నరేంద్ర సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.