మండపాక గ్రామంలో ఫ్యామిలి ఫిజీషియన్ కార్యక్రమం

66చూసినవారు
మండపాక గ్రామంలో ఫ్యామిలి ఫిజీషియన్ కార్యక్రమం
తణుకు మండలం మండపాక గ్రామ పంచాయతీ పరిధిలో గల పుట్ట వీధి నందు ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం డాక్టర్ బంగారు రవి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నెలకు సరిపడా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ప్రవీణ, వై. టి. మూర్తి, విక్టోరియా, సాయిరాం, అంగన్‌వాడీ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్