వేగంగా రోడ్డు నిర్మాణ పనులు

2722చూసినవారు
తణుకు నియోజకవర్గం అత్తిలి మండలము గవర్లపాలెం నుండి ఈడురు వరకు తణుకు మరియు భీమవరం వేళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చాలా నెలలుగా కొత్త రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన రోడ్డు నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్