తణుకు: నూతన అగ్రిమెంట్ చేయాలని కోరుతూ ధర్నా

59చూసినవారు
తణుకు: నూతన అగ్రిమెంట్ చేయాలని కోరుతూ ధర్నా
సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికులకు వెంటనే నూతన అగ్రిమెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా తణుకులోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ కార్మికులకు 2024 జనవరిలో జరగాల్సిన నూతన రేట్లు పెంపుదల నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్