తణుకు: పిల్లలతో సహా తల్లి అదృశ్యం

79చూసినవారు
తణుకు: పిల్లలతో సహా తల్లి అదృశ్యం
తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మూర్తి తెలిపిన వివరాల ప్రకారం చెందిన నల్లి నగేష్, జాన్సీలక్ష్మికి 11 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జాన్సీలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో గత నెల 29న ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటినుంచి వెతకన ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్