వైభవముగా వేణుగోపాల స్వామివారి గ్రామోత్సవం

73చూసినవారు
వైభవముగా వేణుగోపాల స్వామివారి  గ్రామోత్సవం
పాలకోడేరు మండలం పాలకోడేరు గరువు గ్రామంలోని మారెమ్మ గుడి సెంటర్లో నూతనముగా నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయములో ఈనెల 28వ తేదీ బుధవారం నాడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆదివారం సాయంత్రం శ్రీ స్వామి వారి దివ్య విగ్రహాలు గ్రామోత్సవం. శ్రీకృష్ణ గోపికల వేషధారణలతో మేళ తాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ఉత్సవంలో భక్తులు. గ్రామస్తులు. పిల్లలు. నిర్వాహకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్