ప. గో. జిల్లాలో వర్షపాతం అప్డేట్

69చూసినవారు
ప. గో. జిల్లాలో వర్షపాతం అప్డేట్
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 37. 4 మి. మీ. వర్షపాతం నమోదవగా, అధికంగా పాలకోడేరు మండలంలో 5. 4 మి. మీ. నమోదైందన్నారు. అత్యల్పంగా కాళ్ళ, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం మండలాల్లో, జిల్లా సగటు వర్షపాతం 1. 9మి. మీ. గా నమోదైనట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్