పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజుల నుంచి మిస్టరీగా ఉన్న ఉండి మండలం యండగండి పార్సిల్లో డెడ్ బాడీ కేసులో పురోగతి లభించింది. డెడ్‌బాడీ ఎవరిదీ అనేది సోమవారం పోలీసులు గుర్తించారు. కాళ్ల మండలం గాంధీనగర్ చెందిన బర్రె పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. అసలు డెడ్ బాడీని అందులో పార్శిల్ చేసి తులసి ఇంటికి ఎందుకు పంపారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.