పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

2251చూసినవారు
పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ
నిడమర్రు సీ ఐ సుభాష్ ఆద్వర్యంలో ఆదివారం గణపవరం పోలీస్ స్టేషన్ వద్ద పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలన్నారు. గణపవరం ఎస్సై వేముల వెంకటేశ్వరరావు పాత నేరస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎటువంటి అల్లర్లకు తావీయకుండా వుండాలని సీఐ, ఎస్ఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్