గణపవరం: విద్యార్థులకు ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు

84చూసినవారు
గణపవరం: విద్యార్థులకు ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు
గణపవరం మండలం జల్లి కొమ్మర యూపీ స్కూల్లో చదువుతున్న 150 మంది విద్యార్థులకు శ్రీదుర్గా డయగ్నోస్టిక్ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టులను టెక్నీషన్ శ్రీను వారి తల్లిదండ్రులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కురెళ్ళ వెంకటరత్నం, పాఠశాల హెచ్ఎం సుందరకుమార్, సీహెచ్ లీలాగోపాల్, ఎల్. ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్