కైకరంలో ప్రారంభమైన ఖోఖో క్రీడలు

71చూసినవారు
కైకరంలో ప్రారంభమైన ఖోఖో క్రీడలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో అండర్ 14, 17 బాల బాలికల ఖోఖో క్రీడలు మంగళవారం ఉంగుటూరు మండలం కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పిటిసి సభ్యురాలు జయలక్ష్మి పోటీలను ప్రారంభించారు. 15 నియోజకవర్గాల నుండి 650 మంది క్రీడాకారులు హాజరవగా.. మూడు కోర్టుల్లో ఆటలు జరుగుతున్నాయి, సాయంత్రానికి విజేతలను ఎంపిక చేయనున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్