నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

71చూసినవారు
నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్
ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని కూటమి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8: 30 గంటలకు గొల్లగూడెం గ్రామంలో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకర్లమూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4: 30 గంటలకు వీ. ఆర్. పురం గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్