జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే

51చూసినవారు
జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన జనవాణి కార్యక్రమంలో శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వినతుల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకువస్తున్న సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్