పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమం
చాగల్లు మండలం చాగల్లు గ్రామ పంచాయతీ ఆధ్వర్యములో నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం శుక్రవారం నాటికి నాల్గవ రోజుకి చేరింది. చాగల్లు తితుమల తిరుపతి కళ్యాణ మండపం ఆవరణలో పర్యవరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఈఓఎల్ రవి కుమార్ తెలిపారు.