ద్వారక తిరుమలలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో స్థానిక గంగనమ్మ ఆలయం వద్ద దేవిశరన్నవరాత్రులు గురువారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రులలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం నేటి నుండి తొమ్మిది రోజులు పాటు పూజ కార్యక్రమలు కుంకుమ పూజలు ఉంటాయాన్నారు. భక్తులు అందరూ ఈ కార్యక్రమలలో పాల్గొనాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.