అధికారిక నివాసం ఖాళీ చేసిన కేజ్రీవాల్‌.. ఉండబోయేది ఇక్కడే(వీడియో)

75చూసినవారు
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తన అధికారిక నివాసమైన నార్త్ ఢిల్లీ సివిల్‌‍లైన్స్‌ లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ రెసిడెన్స్‌ను శుక్రవారం ఖాళీ చేశారు. ఇటీవలే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఈ నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇకపై కేజ్రీవాల్ తన కుటుంబంతోపాటు మండి హౌస్‌ సమీపంలోని ఫరోజ్‌షా రోడ్డులో ఉన్న పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్