Oct 06, 2024, 16:10 IST/
గందరగోళంగా చెన్నై ఎయిర్ షో.. ఐదుగురు మృతి (video)
Oct 06, 2024, 16:10 IST
తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’ను వీక్షించేందుకు సుమారు 16 లక్షల మంది పోటెత్తడంతో గందరగోళంగా మారింది. ఉక్కపోత, ఎండవేడిమి తాళలేక ముగ్గురు సొమ్మసిల్లి ఐదుగురు ప్రాణాలు విడిచారు. అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని 3 ఆసుపత్రులకు తరలించారు.