Oct 11, 2022, 16:10 ISTవర్షంలో కూడా ఇంటింటికీ రేషన్ బియ్యంOct 11, 2022, 16:10 ISTనిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికి రేషన్ బియ్యం అందించారు. ఎన్టీఆర్ కాలనీలో ఉదయం నుండి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి 11వ రోజు రేషన్ ఇవ్వడం జరిగింది.స్టోరీ మొత్తం చదవండి
Oct 05, 2024, 17:10 IST/జానీ మాస్టర్‌కు బిగ్ షాక్Oct 05, 2024, 17:10 ISTలేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కావటంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.