ఇజ్రాయిల్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

61చూసినవారు
ఇజ్రాయిల్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు
దక్షిణ ఇజ్రాయిల్‌లో ఆదివారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పల్లో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు. అలాగే పారామెడిక్స్‌కి చెందిన 25 ఏళ్ల మహిళ మరణించినట్లు ప్రకటించారు. ఈ దాడిని అనుమానిత ఉగ్రదాడిగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీర్ షేవాలోని సెంట్రల్ స్టేషన్‌లో కాల్పులు జరిగినట్లు, అనుమానిత ఉగ్రవాదిని చంపేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్