BC డిక్లరేషన్ హామీలు ఇవే?

600చూసినవారు
BC డిక్లరేషన్ హామీలు ఇవే?
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ డిక్లరేషన్‌ను టీడీపీ-జనసేన ఉమ్మడిగా విడుదల చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించిన హామీలు ప్రకటించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్