వారాహి సభలో పవన్ ఏమి చెప్పబోతున్నారు?

53చూసినవారు
వారాహి సభలో పవన్ ఏమి చెప్పబోతున్నారు?
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో రెండు రోజులు ఉండబోతున్నారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను బుధ‌వారం తిరుమలలో విరమించనున్నారు. ఇక పవన్ తాజా పర్యటన మేరకు చూస్తే ఆయన 3వ తేదీన తిరుపతిలో ప్రజలను ఉద్దేశించి వారాహి సభను నిర్వహిస్తారని అంటున్నారు. గత అయిదేళ్లలో అంటే వైసీపీ పాలనలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి ఈ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తార‌ని స‌మాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్