మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు?

53చూసినవారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు?
ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం జాప్యం చేస్తోందని మహిళలు అంటున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పాటైన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అందించింది. కానీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు అవుతోంది. దీనిపై శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దాని ఊసే ఎత్తకపోవడంతో మహిళలు ఊసూరుమంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్