ఆ 16 మంది వైసీపీ నేతలు ఎక్కడా?: ఎమ్మెల్యే

65చూసినవారు
ఆ 16 మంది వైసీపీ నేతలు ఎక్కడా?: ఎమ్మెల్యే
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైసిస్ మెనేజ్మెంట్ లో చంద్రబాబుపై వైసిపి చేస్తున్న ఆరోపణలు దారుణమన్నారు. జగన్ తనకు ప్రతిపక్ష హెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారని ఆగ్రహించారు. సింగ్ నగర్ ప్రాంతం వైసిపికి అనుకూలంగా ఉన్న ప్రాంతమన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది పోటీ చేస్తే వారంతా కనపడడం లేదని ఆగ్రహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్