చింతామన్ గణేష్ దేవాలయం

53చూసినవారు
చింతామన్ గణేష్ దేవాలయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న చింతామన్ గణేష్ ఆలయం అతిపెద్ద గణేశ దేవాలయం. ఈ ఆలయంలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహం స్వయం భూ విగ్రహంగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో గణేశుడిని చింతాహరణుడు అని పిలిచేవారట. అంటే అన్ని రకాల చింతలను తొలగించేవాడని అర్ధం. ఇక్కడ దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు దూరప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

సంబంధిత పోస్ట్