బుడమేరు గండ్ల పూడ్చివేత.. వీడియో ఇదే

74చూసినవారు
విజయవాడలోని బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. అధికారులు వాగుకు పడిన మూడు గండ్లను మూసివేశారు. గండ్ల పూడ్చివేతలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బుడమేరు కట్టకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేసి చూడండి.

సంబంధిత పోస్ట్