యువ ఓటర్లు ఎవరి వైపు..?

74చూసినవారు
యువ ఓటర్లు ఎవరి వైపు..?
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు… తెలంగాణలో 17 ఎంపీ సీట్లతోపాటు ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కి పోలింగ్‌ జరగనుంది. అయితే ఈసారి కొత్తగా లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్క ఏపీలోనే 10లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలిసారి ఓటేయబోతున్నారు. ఆ ప్రభావం ఏపీ ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికర అంశంగా మారింది.

సంబంధిత పోస్ట్