చపాతీ పిండిని ఫ్రిజ్ లో ఉంచితే వచ్చే సమస్యలు ఇవే!

81చూసినవారు
చపాతీ పిండిని ఫ్రిజ్ లో ఉంచితే వచ్చే సమస్యలు ఇవే!
చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పిండిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. చపాతీ పిండిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పిండిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఈ పోషకాలు నశించిపోతాయి. దీంతో చపాతీలు తినడం వల్ల మనకు పోషకాలు అందవు. ఫ్రిజ్ లో పెట్టిన పిండితో చేసిన చపాతీలను తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎప్పటికప్పుడు తాజాగా పిండిని కలిపి వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్