వైసీపీ నేతలే పనికొస్తారా.. వాలంటీర్లు పనికిరారా?: సీపీఐ రామకృష్ణ

76చూసినవారు
AP: వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు వాలంటీర్లు కనిపించడం లేదా అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. వాలంటీర్లపై అంత పగ ఎందుకని ఆయన నిలదీశారు. 'ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి మీరేం అదనపు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు. విధుల్లోకి తీసుకుని రూ.5 వేల జీతం ఇస్తే చాలు' అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్