ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

71చూసినవారు
ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే త్వరగా ఎన్నికలు వస్తాయని వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీడీపీ డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీలో ఏ ఒక్కరు మిగలరని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎన్డీఏదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్