హోంగార్డులకు హైకోర్టులో ఊరట

52చూసినవారు
హోంగార్డులకు హైకోర్టులో ఊరట
AP: హోంగార్డులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టు తెలిపింది. ఈమేరకు స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్‌ జాబితా తయారీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్