వైసీపీ మన శత్రువు కాదు.. ప్రత్యర్థి అంతే: డిప్యూటీ సీఎం పవన్

574చూసినవారు
’నాయకులు అందరికీ నా విన్నపం. వైసీపీ మన శత్రువు కాదు. ప్రత్యర్థి అంతే అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. వాళ్లు మనల్ని శత్రువులుగా పరిగణించారో ఏమో తెలియదు. మనం వారిని శత్రువులుగా పరిగణించడం లేదన్నారు. వారు చేసిన తప్పులు మనం చేయకూడదు. చట్టం ఏం చేయాలో చేసుకుపోతుంది. వారిని వేధించడం, పీడించడం సరికాదు. సామాజిక మాధ్యమాల్లో దూషించడం చేయకూడదు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్