టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ..?
By తానూరు గోపిచంద్ 52చూసినవారుఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఓడిన తర్వాత పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా తొలిసారి వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. జగన్ సొంత జిల్లా కడపలో భారీ షాక్ తగలనుంది. వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.