వైసీపీ ఎంపీ ప్రెస్‌మీట్.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే?

72చూసినవారు
వైసీపీ ఎంపీ ప్రెస్‌మీట్.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే?
ఏపీలో ఇటీవల ఓ మహిళా అధికారితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్‌మీట్‌లో మీరు వాడిన లాంగ్వేజ్ కరెక్ట్ కాదని నారా లోకేష్ తేల్చి చెప్పారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నానన్నారు.

సంబంధిత పోస్ట్