వైసీపీని రద్దు చేయాల్సిందే: గంటా

67చూసినవారు
వైసీపీని రద్దు చేయాల్సిందే: గంటా
AP: వైసీపీని రద్దు చేయాలని.. ఆ దిశగా ఆలోచన చేయాల్సి న అవసరముందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు బ్యాన్ పెట్టాలని.. అసూయ, ఈర్ష్య ద్వేషాలకు జగన్మోహన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అంటూ మండిపడ్డారు. పవన్‌కల్యాణ్ కష్టపడి సంపాదించుకున్న నిధులు వరద సహాయం ఇస్తే.. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన జగన్ ఇచ్చిందెంత? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్