లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైసీపీ!

56చూసినవారు
లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైసీపీ!
తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హైకోర్టును ఆశ్రయించనుంది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. అయితే వచ్చే బుధవారం వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది.

సంబంధిత పోస్ట్