నాడు వైసీపీ.. నేడు టీడీపీ.. సేమ్ మిస్టేక్‌!

72చూసినవారు
నాడు వైసీపీ.. నేడు టీడీపీ.. సేమ్ మిస్టేక్‌!
AP: కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ సోషల్ మీడియా సభ్యులను టార్గెట్‌గా చేసుకుని అరెస్ట్‌లు చేస్తోంది. దీనిపై వైసీపీ అధిష్టానం ఆగ్ర‌హం వ్యక్తం చేస్తోంది. అయితే వైసీపీ హయాంలో టీడీపీ కార్యక్తరలపై భారీగా కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తాము నాలుగు నెలల పాటు సంయమనం పాటించామని అదే అలుసుగా సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నార‌ని కూట‌మి ఆరోపిస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో గతంలో వైసీపీ చేసి త‌ప్పే ప్ర‌స్తుతం టీడీపీ చేస్తుంద‌ని రాజ‌కీయ‌ నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్