బొత్సాకు వైఎస్ జగన్ బంపరాఫర్?

71చూసినవారు
బొత్సాకు వైఎస్ జగన్ బంపరాఫర్?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. అనేక తర్జన భర్జనల తర్వాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించింది. స్వతంత్ర అభ్యర్థి మాత్రమే బొత్సాకు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. బొత్సా ఎమ్మెల్సీగా గెలిస్తే మూడున్నరేళ్ల ఎమ్మెల్సీగా ఉండనున్నారు. ఈ క్రమంలో బొత్సాకు వైఎస్ జగన్ బంపరాఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనున్నట్ల సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్