సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్

52చూసినవారు
సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్
AP: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15 వరకు ‌యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో జగన్ కోరారు. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సమేతంగా యూకే వెళ్లాలని జగన్ అనుమతి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్