ప్ర‌ధాని మోదీకి వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

570చూసినవారు
ప్ర‌ధాని మోదీకి వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు
భార‌త ప్ర‌ధానిగా మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన న‌రేంద్ర మోదీకి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్