సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల విమర్శలు

57చూసినవారు
సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల విమర్శలు
సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు డబ్బులు తీసుకోవాల్సింది చిన్న పిల్లల దగ్గర నుంచి కాదని, కేంద్రం దగ్గరి నుంచి అని పేర్కొన్నారు. పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని, వరద బాధితుల కోసం చిన్నారుల పాకెట్ మనీ తీసుకోవడమేంటని మండిపడ్డారు. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురావాలని, ప్రతి కుటుంబానికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్