విజయవాడ ముంపు ప్రాంతాల సహాయక చర్యల్లో కమలాపురం ఎమ్మెల్యే

59చూసినవారు
విజయవాడ ముంపు ప్రాంతాల సహాయక చర్యల్లో కమలాపురం ఎమ్మెల్యే
విజయవాడ జక్కంపూడి వరద ప్రాంతాల్లో గురువారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులతో ప్రభుత్వం నుంచి నిత్యావసర సరకులు, ఆహారం, మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నష్ట పోయిన ప్రతి కుటుంబం డేటాని నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్