ప్రొద్దుటూరు: వైద్యురాలి నిర్లక్ష్యంతో పేగుకు కలిపి కుట్లు

53చూసినవారు
ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల తాను ప్రాణా
పాయ స్థితికి వెళ్లానని చాపాడు ఎమ్ నక్కలదిన్నెకు చెందిన శెట్టిపల్లి శివలక్ష్మి వాపోయింది. నేను అక్టోబర్లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. వైద్యురాలు ఎలియారాని పొత్తి కడుపునకు పేగుకు కలిపి కుట్లు వేశారు. దీంతో ప్రాణ ప్రాయం స్థితికి వెళ్లాను. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్