గత వైసీపీ ప్రభుత్వ సమగ్ర భూ సర్వేలో భాగంగా నంబర్ రాళ్లను అమర్చారు. ఆ నంబర్ రాళ్లకు ఉన్న వైఎస్ జగన్ పోటోలను తొలగించినట్లు తహశీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. బుధవారం లింగాల మండలం నర్సింగరావుపల్లె, ఈపురుపాలెం గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన నంబర్ రాళ్లపై సీఎం జగన్ ఫోటోను ప్రత్యేక మిషన్ ద్వారా తొలగించడం జరిగిందన్నారు.