ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌ను మోడల్ క్లబ్‌గా నిలబెడతాం: గంటా

60చూసినవారు
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌ను మోడల్ క్లబ్‌గా నిలబెడతాం: గంటా
AP: విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్. భీమిలి బీచ్ రోడ్‌లోని తిమ్మాపురం వద్దనున్న వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌పై వ్యతిరేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఈ సెంటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ 2015లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌కు శ్రీకారం చుట్టామన్నారు.  వివాదాలకు దూరంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌ను మోడల్ క్లబ్‌గా నిలబెడతామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్